ఆంధ్రప్రదేశ్ Jagan on EVMs: EVMల పై మాజీ సీఎం జగన్ సంచలనం వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంలే కారణమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ లో చాల దేశాల్లో పేపర్ బ్యాలెట్లే ఉపయోగిస్తారని, ఈవీఎంలు కాదనీ చెప్పారు. మనదేశంలోనూ బ్యాలెట్ పద్ధతి తేవాలని ఆ ట్వీట్ లో కోరారు. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor Shyamala : చంపేస్తామని బెదిరిస్తున్నారు, చాలా భయంగా ఉంది.. యాంకర్ శ్యామల ఆవేదన! యాంకర్ శ్యామల తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. అందులో ఎన్నికల్లో గెలిచిన కూటమికి, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan-Chandrababu : 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు? 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చేతిలో దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఓటమి నుంచి కోలుకుని అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ కు పదేళ్లు పట్టింది. ప్రస్తుతం వైసీపీ కూడా కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో నాటి పరిస్థితులపై చర్చ సాగుతోంది. By Nikhil 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Press Meet : గెలుపు తరువాత చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్ AP: ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు ఈరోజు తొలిసారి మీడియా ముందు వచ్చారు. జగన్పై నిప్పులు చెరిగారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగన్ లాంటి రాక్షస పాలన చూడలేదని అన్నారు. గత ఐదేళ్లలో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. By V.J Reddy 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP VS Pawan : మీ ఏడుపులే.. నాకు దీవెనలు .. పవన్ దెబ్బకు బూతుల మంత్రుల అడ్రస్ గల్లంతు ప్యాకేజీ స్టార్, పావలా కల్యాణ్, షకీలా సాబ్.. పీకే గాడు..మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అంటూ పవన్ కల్యాణ్ ను తిట్టిపోసిన వైపీసీ నేతలు ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వీరంతా ఓటమితో ముఖం చాటేసారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election Results : 'పుష్ప' పరాభవం బాబాయ్ పవన్ ని కాదని ఫ్రెండ్ కి సపోర్ట్ చేసాడు బన్నీ. అతని గెలుపు కోసం ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం కూడా చేశాడు. కానీ ఎన్నికల్లో మాత్రం బన్నీ ప్రయత్నం ఫలించలేదు. పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించగా.. బన్నీ స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి మాత్రం పరాజయం పాలయ్యాడు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కూటమి నేతల కీలక సమావేశం ఏపీలో గెలుపు దిశగా కూటమి అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ భవన్ లో కూటమి నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారంపై కీలక ప్రకటన చేయనున్నారు. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Victory: బైబై వైసీపీ.. తెలుగుదేశం కూటమి హవా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజా వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉందో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు రాకపోయినా ట్రెండ్స్ మాత్రం 155 సీట్లలో టీడీపీ కూటమి స్పష్టంగా ఆధిక్యాన్ని కనబరుస్తోంది. By KVD Varma 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: అనంతపురంలో గెలిచేది వీరే.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 6 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn