Telangana : వ్యభిచార ముఠా అరెస్టు.. పోలీసుల అదుపులో అఖిల్ పహిల్వాన్

హైదరాబాద్‌ అబిడ్స్‌లో ఫార్చ్యూన్‌ హోటల్‌లో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 16 మంది అమ్మయిలు, నలుగురు కస్టమర్లతో పాటు లాడ్చ్‌ యజమానిని అరెస్టు చేశారు. రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణలతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Telangana : వ్యభిచార ముఠా అరెస్టు.. పోలీసుల అదుపులో అఖిల్ పహిల్వాన్

Akhil Pailwan : హైదరాబాద్‌(Hyderabad) అబిడ్స్‌ లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనీఖీలు చేశారు. ఫార్చ్యూన్ హోటల్‌(Fortune Hotel) లో సాగుతున్న వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు. 16 మంది అమ్మాయిలు, నలుగురు కస్టమర్లతో పాటు లాడ్జ్‌ యజమానిని అరెస్టు చేశారు. 22 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Also read: మహాలక్ష్మి పథకానికే జైకొట్టిన మహిళలు.. దానికే ఎక్కువ దరఖాస్తులు

ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం వేసి వ్యభిచారం(Prostitution) లోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. రామ్‌నగర్‌(Ram Nagar) అఖిల్ పహిల్వాన్(Akhil Pailwan) నేతృత్వంలో ఈ వ్యభిచారం జరుగుతుందని సమాచారం. దీంతో పోలీసులు అఖిల్ పహిల్వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి : భట్టి

Advertisment
తాజా కథనాలు