క్రైంAkhil Pailwan : రాంనగర్ అఖిల్ పహిల్వాన్ ఎవరు? వ్యభిచార ముఠా కథ ఇదే! హైదరాబాద్‌లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గలీజు దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయితే.. ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ కీలక సుత్రధారి. ఇంతకి ఈ రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ ఎవరు? పూర్తి డీటేయిల్స్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana : వ్యభిచార ముఠా అరెస్టు.. పోలీసుల అదుపులో అఖిల్ పహిల్వాన్ హైదరాబాద్ అబిడ్స్‌లో ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 16 మంది అమ్మయిలు, నలుగురు కస్టమర్లతో పాటు లాడ్చ్ యజమానిని అరెస్టు చేశారు. రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణలతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 20 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad: జాబ్ ఉండాలంటే వారికి కిస్ చెయ్యాల్సిందే..! హైదరాబాద్ నడిబొడ్డు సంచలన వ్యవహారం గుట్టు రట్టు అయ్యింది. నిత్యం వేలాది మంది సంచరించే ఆ ప్రాంతంలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు.. క్లౌడ్ 9 స్పా సెంటర్ పై దాడి చేసి.. ముఠా ఆట కట్టించారు. స్పా సెంటర్ నిర్వాహకులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Shiva.K 31 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn