Telangana : వ్యభిచార ముఠా అరెస్టు.. పోలీసుల అదుపులో అఖిల్ పహిల్వాన్
హైదరాబాద్ అబిడ్స్‌లో ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 16 మంది అమ్మయిలు, నలుగురు కస్టమర్లతో పాటు లాడ్చ్ యజమానిని అరెస్టు చేశారు. రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణలతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.