Latest News In Telugu బౌలర్లు విసిరిన బంతులకి..బలైన వికెట్ కీపర్! జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో జింబాబ్వే వికెట్ కీపర్ చేసిన పని క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును నెలకొల్పింది. వికెట్ కీపర్ వదిలిన బంతులకు ఏకంగా 42 బై రన్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఆరంగేట్ర మ్యాచ్ లోనే అతడు చేసిన పని పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. By Durga Rao 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: మూడో టీ20లో గెలిచిన టీమ్ ఇండియా సెటిల్ అవడానికి ఒక మ్యాచ్‌ను తీసుకున్న యంగ్ టీమ్ ఇండియా వరుసగా మ్యాచ్‌లను గెలుస్తూ వస్తోంది. ఈరోజు జింబాబ్వేతో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ సమిష్టిగా రాణించారు టీమ్ ఇండియా కుర్రాళ్ళు. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zimbabwe Vs India: జింబాబ్వేతో మూడో T20 నేడే.. టీమిండియాలో మార్పులు ఉంటాయా? భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి. By KVD Varma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా మొదటి మ్యాచ్‌లో మన కుర్రాళ్ళును జింబాబ్వే ఓడిస్తే...రెండో మ్యాచ్‌లో వాళ్ళను చిత్తు చేశారు టీమ్ ఇండియా ఆటగాళ్ళు. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. హరారేలో ఈ మ్యాచ్ జరిగింది. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: జింబాబ్వే పర్యటనలో సీనియర్ ఆటగాళ్ళకు రెస్ట్..తెలుగోడికి చోటు టీ 20 వరల్డ్‌కప్ తర్వాత ఇండియా జింబాబ్వే టూర్ వెళ్ళనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. భారత జట్టు జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BCCI: జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్! జూలైలో జింబాబ్యేతో జరిగే T20 సిరీస్ కు యువ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5 మ్యాచ్ లకు యంగ్ బ్యాట్స్ మెన్ శుభ్‌మాన్ గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చింది. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn