నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma | RTV
నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma clarifies about negative comments being posted about her Son Jagan and Sharmila RTV
నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma clarifies about negative comments being posted about her Son Jagan and Sharmila RTV
జగన్ తో విభేదాలపై ఆర్టీవీతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. అందరి కుటుంబాలలో సమస్యలు ఉండడం సహజమే అన్న జగన్ కామెంట్స్ కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. కుటుంబాల్లో సమస్యలు ఉండడం సహజమే కానీ.. ఇలా అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? ప్రశ్నించారు.
విజయమ్మతో భేటీపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో అనుకోకుండా విజయమ్మను కలిశానన్నారు. బాగోగుల గురించి పలకరించి మాట్లాడానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రత్యేకత లేదన్నారు జేసీ. ఈ మేరకు ఆయన తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
ఎట్టకేలకు వైఎస్ విజయమ్మ జగన్ చెంతకు చేరింది. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసి బాధలో కూరుకుపోయిన కొడుకును ఓదార్చేందుకు విదేశాలనుంచి నేరుగా జగన్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె కొన్నిరోజులు జగనే వద్దే ఉండనున్నట్లు సమాచారం.
వైఎస్ విజయమ్మ తన కొడుకు, ఏపీ సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన పూర్తి మద్దతు షర్మిలకు ఉంటుందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులంతా షర్మిలను ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు. వీడియో వైరల్ అవుతోంది.
జగన్, షర్మిల పాలిటిక్స్ మధ్య తల్లి విజయమ్మ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో తెలియక ఆమె అమెరికా వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయమ్మ అమెరికాకు వెళ్లడంపై ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
సీఎం జగన్ తోపాటు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా విజయమ్మ కొడుకు జగన్ ను హత్తుకుని భావోద్వేగం చెందారు. అయితే, ఇనాళ్లు కూతురు షర్మిలకు అండగా నిలిచిన విజయమ్మ ఇప్పుడు జగన్ తో కనిపించడంతో విజయమ్మ మద్దుతు జగన్ కేనని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్.. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. షర్మిల నేడు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.