Jagan: ఏపీలో వైఎస్ఆర్సీపీ ఓటమితో వైఎస్ ఫ్యామిలీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఘోర ఓటమితో బాధలోవున్న జగన్ ను ఓదార్చేందుకు ఎట్టకేలకు వీదేశాలనుంచి విజయమ్మ ఏపీకి చేరుకుంది. నేరుగా జగన్ నివాసానికి వెళ్లిన విజయమ్మ జగన్ కు అండగా నిలబడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె కొన్నిరోజులు జగనే వద్దే ఉండనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..YS Vijayamma: కొడుకు దగ్గరికి విజయమ్మ.. ఆసక్తికరంగా వైఎస్ ఫ్యామిలీ రాజకీయం!
ఎట్టకేలకు వైఎస్ విజయమ్మ జగన్ చెంతకు చేరింది. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసి బాధలో కూరుకుపోయిన కొడుకును ఓదార్చేందుకు విదేశాలనుంచి నేరుగా జగన్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె కొన్నిరోజులు జగనే వద్దే ఉండనున్నట్లు సమాచారం.
Translate this News: