ఆంధ్రప్రదేశ్ YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు YSRCP పార్టీకి కొత్త పేరు పెట్టారు ఏపీ చీఫ్ షర్మిల. వైసీపీలో వైఎస్సార్ లేరని.. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: భారతి చేయాలనుకున్న పాదయాత్రను నేను చేశానా?.. దమ్మంటే నిరూపించండి.. షర్మిల ఛాలెంజ్..! తాను స్వార్థం కోసం పాదయాత్ర చేశానంటూ జైల్లో అధికారి చెప్పాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. దమ్ముంటే అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా ? అంటూ సవాల్ చేశారు. ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మతో చెప్పించండి అని అన్నారు. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: అలా చేసింది జగనే.. సాక్ష్యం విజయమ్మ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. ఇవాళ YSR కుటుంబం చీలిందంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అని.. దీనికి సాక్ష్యం తన తల్లి విజయమ్మ అని అన్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AP Politics: జగనన్న వదిలిన బాణం షర్మిల దారి ఇప్పుడెటు! పరోక్షంగా జగన్ పై తమ అక్కసు తీర్చుకొనే ప్రయత్నాలకు షర్మిలను కొందరు పావుగా వాడుకొంటున్నారా? ఆమెను కావాలని వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? తాజా ఏపీ రాజకీయ పరిణామాలపై విశ్లేషకులు చలసాని నరేంద్ర అనాలిసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: షర్మిల ఎంట్రీతో ఏపీ కాంగ్రెస్లో ఊహించని మార్పులు..! వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏపీ కాంగ్రెస్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా షర్మిల దూకుడు పెంచుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది. ఇవాల్టి నుంచే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. By Jyoshna Sappogula 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు బీజేపీతో కుమ్మక్కు అయ్యాయి. ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయి. బీజేపీకి తొత్తులుగా ఉన్న రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఒడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఇకపై జగన్ను అలానే పిలుస్తా.. షర్మిల కౌంటర్ ఏపీ సీఎం జగన్ కు ఇప్పటి నుంచి జగన్ అన్నగారు అని పిలుస్తానని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అధికారంలో ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ, టీడీపీలు బీజేపీకి జపం చేస్తున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే వస్తుందన్నారు. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lakshmi Parvathi: తెలంగాణలో హడావిడి చేసి ఏపీకి ఎందుకొచ్చావ్?: లక్ష్మీపార్వతి ఆడపిల్లనంటూ తెలంగాణలో హడావిడి చేసిన షర్మిలకి ఏపీతో ఏం సంబంధం అని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు.. కాంగ్రెస్ పాత్ర ఉందని చెప్పిన షర్మిల.. అదే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళిందని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila : ఇక కాస్కోండి తమ్ముళ్లు... షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..! ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు. 2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు సిద్ధమైంది. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn