Youtube: యూట్యూబ్లో వెయ్యికి పైగా ఆ వీడియోలు డిలీట్..
ఏఐ సాయంతో కొందరు కేటుగాళ్లు యూజర్లను మోసపూరిత ప్రకటనలతో తప్పుదోవ పట్టించే వీడియోలను యూట్యూబ్ గుర్తించింది. అందులో 1000కి పైగా ఉన్న నకిలీ యాడ్లను తొలగించింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే దీనిపై చర్యలు తీసుకుంటున్నామని యూట్యూబ్ చెప్పింది.