suicide attempt : మూడేండ్ల ప్రేమ....ప్రియురాలు కాదందని..ఫ్లోర్ క్లీనర్ తాగి....
ప్రేమ గుడ్డిదే కాదు పిచ్చిది కూడా అవుతుంది. ఆ పిచ్చిముదిరితే కొంతమంది రాక్షసులుగా మారితే, మరికొందరు ఒంటరితనంగా ఫీలవుతుంటారు. ఆ సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటిదే ఇది. మూడేండ్లుగా ప్రేమించిన అమ్మాయి కాదందని ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు.