Vidadala Rajini : రూ.2.20 కోట్లు వసూలు..మాజీ మంత్రి విడదల రజినిపై ఎసీబీ ఎఫ్ఐఆర్
వైసీపీ పాలనలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్వీఈవోపల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
Ap Crime: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!
నంద్యాల లో వైసీపీకి నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గత కొంతకాలంగా గ్రామంలో కొందరితో విభేధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.పొలం నుంచి తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.
AP News: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా!
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న రాజశేఖర్.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 2014లో చిలకలూరిపేటలో ఓటమిపాలయ్యారు.
Viveka Murder Case : నీ భర్తను ఏడాదిలోపు చంపేస్తాం.. వివేకా హత్య కేసులో సంచలనం
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని దస్తగిరి భార్య వెల్లడించింది. అంతేకాక తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2025/03/26/6bYa3XXccNI81Qq8IcRI.jpg)
/rtv/media/media_files/2025/03/23/BiUYIkQqww5qzQ8tTEGY.jpg)
/rtv/media/media_files/2025/03/22/HlnAxsjy5Ahy7iBLFnsF.jpg)
/rtv/media/media_files/2025/03/19/19gA2ZJyw2SQdJleXJdS.jpg)
/rtv/media/media_files/2025/03/16/kz5jFI8PugtCcyHjZbgX.jpg)