YCP : మరికాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల!
గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ..ఈసారి రాష్ట్రంలో ఏర్పడిన కూటమిని ఎదిరించేందుకు సిద్దం అయ్యింది. అందులో భాగంగా.. నవరత్నాలను అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ పెద్దలు నిర్ణయించారని సమాచారం.