High Tension in Pithapuram: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం రోజురోజుకి వేడెక్కుతుంది. ఏపీ రాజకీయ పార్టీలన్ని ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు తమ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల అభ్యర్థులు ఎండను సైతం లెక్క చేయకుండా గెలుపే లక్ష్యంగా తెగ తిరిగేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా పిఠాపురమనే చెప్పాలి.
పూర్తిగా చదవండి..AP Elections: పిఠాపురంలో రోజుకో పంచాయితీ…మరోసారి రెచ్చిపోయిన కార్యకర్తలు!
పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోనికి ప్రచారం నిర్వహించేందుకు ఒకేసారి వైసీపీ, కూటమి నేతలు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఇరువైపుల వారిని పోలీసులు ఆపేశారు.
Translate this News: