Yadagiri Gutta: ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!
యాదగిరిగుట్ట ఆలయ నగరంలో మద్యం, మాసం, జంతువధపై నిషేదం అమల్లో ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు.
యాదగిరిగుట్ట ఆలయ నగరంలో మద్యం, మాసం, జంతువధపై నిషేదం అమల్లో ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు.
యాదగిరిగుట్ట దేవస్థాన గోపురం రికార్డుకెక్కింది. దేశంలో ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట ఆలయ గోపురం నిలవటం విశేషం.స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి హాజరుకావాలని సీఎం రేవంత్ , మాజీ సీఎం కేసీఆర్ను ఆలయ అర్చకులు ఇప్పటికే ఆహ్వానించారు.
యాదాద్రి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మణికంఠ పరిస్థితి విషమంగా ఉంది.
TG: యాదాద్రిపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.