Yadadri: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు పెద్ద షాకే ఇచ్చారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తున్నట్లు ఓ కీలక ప్రకటన చేశారు.
Yadadri: ఇక నుంచి యాద్రాద్రి టికెట్ల బుకింగ్ ఆన్ లైన్ లో!
తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధానంలో ఇక ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇక నుంచి భక్తులు దేవస్థాన వెబ్ పోర్టల్ ద్వారా మే 23 నుంచి ఆన్ లైన్ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు.
Yadadri : యాదాద్రి ఆలయ ఇన్ ఛార్జ్ ఈవో పై బదిలీ వేటు!
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఇన్ ఛార్జ్ ఈవో రామకృష్ణారావు పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త గా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రామకృష్ణారావు ఇంతకు ముందు ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశారు
Telangana : యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టే.. మళ్ళీ పేరు మార్పు
యాదాద్రి పేరు మళ్ళీ మారనుంది. యాదాద్రిని మళ్ళీ తిరిగి యాదగిరి గుట్టగానే మారుస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలిపారు.
Yadadri: కార్తీక మాసంలో యాదాద్రికి వెళ్తున్నారా? అయితే... ఈ వివరాలు మీ కోసమే..!!
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాస్థానంలో కార్తికమాసం విశిష్టతను చాటే ఆధ్యాత్మిక పర్వాలు షురూ కానున్నాయి. ఈ మేరకు దేవస్థానం సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ పర్వాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఈనెల 23న ప్రారంభమై..27వ తేదీన ముగియనున్నాయి.