WPL 2025 Auction: ముగిసిన WPL వేలం.. ఎవరెంతకు అమ్ముడుపోయారంటే ?
మహిళల ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం జరిగిన మినీ వేలం ముగిసింది. భారత అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్‌కు గుజరాత్ జెయింట్స్ రూ.1.90 కోట్లు వెచ్చించింది. భారత్‌కు చెందిన 16 ఏళ్ల జి కమలి కోసం మంబయి టీమ్ రూ.1.60 కోట్లు వెచ్చించింది.
/rtv/media/media_files/2025/11/06/wpl-2026-schedule-2025-11-06-20-48-46.jpg)
/rtv/media/media_files/2024/12/15/hqvYlbsdQ79YufyHH5ID.jpg)
/rtv/media/media_files/2024/12/15/5RwvgJFBVGJ06qJMmtA9.jpg)
/rtv/media/media_files/2024/12/15/ETkI4vamNNApZSfBM1MD.jpg)