Latest News In Telugu ప్రపంచంలోని ఈ 5 దేశాల్లో ఆదాయపు పన్నులేదని మీకు తెలుసా? ప్రపంచంలోని ఈ 5 దేశాలను ధనవంతుల స్వర్గధామంగా పిలుస్తారు. మొనాకో, బహుమాస్ ద్వీపం, దుబాయ్, బెర్మూడా, కేమాన్ దీవులకు లాంటి దేశాలకు వ్యక్తిగత ఆదాయ పన్ను విధించటం లేదు. దీంతో అక్కడ నివసించటానికి చాలామంది విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారు. By Durga Rao 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Population: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు భారత్‌లో 2060 నాటికి దేశ జనాభా సుమారు 170 కోట్లు అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆ తర్వాత దేశ జనాభా 12 శాతం పడిపోతుందని చెప్పింది. ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో ఇండియానే అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలుస్తుందని యూఎన్ తెలిపింది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Largest Country: ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏదో తెలుసా? ప్రపంచంలో 195 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి.అయితే విస్తీర్ణంలో సోవియట్ యూనియన్ గా పిలిచే రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉంది.దీని వైశాల్యం సుమారు 17.098 మిలియన్ చదరపు కిలోమీటర్లతో ఉంది.ఈ దేశం భూమి మొత్తం ఉపరితల వైశాల్యంలో 11 శాతం ఆక్రమించి ఉంది. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral Video : ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్ ప్రపంచ దేశాధినేతలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. ఒకవేళ కొన్ని ఫోటోలు బయటకు వచ్చినా పాతవి , ఎప్పటివో అయి ఉంటాయి. అలా కాకుండా ఇప్పటి పిల్లల్లా...ముద్దుగా కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా..కింది ఆర్టికల్ చూసేయండి మీకే తెలుస్తుంది. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Explainer: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది? మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈరెండు దేశాల కోట్లాట మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని భయపడుతున్నాయి. అసలీ రెండు దేశాల మధ్యా గొడవ ఏంటి? By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China:రెండు గంటల్లో 1250 కి.మీ..చైనా వండర్ ట్రైన్ టెక్నాలజీ విషయంలో చైనానాఉ బీట్ చేసేవారే లేరు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త సాంకేతిక పరికరాలను తయారు చేస్తూ దూసుకుపోతూ ఉంటుంది. తాజాగా భూమిపై అత్యంత వేగంగా నడిచే ట్రైన్‌ను ఇన్వెంట్ చేసింది. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mizoram: 39మంది భార్యలు, 94మంది పిల్లలు.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీ మన భారతీయుడిదే! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం మన భారతీయుడిదే. మిజోరంకు చెందిన జియోనా చానా అనే వ్యక్తి 39 మంది మహిళలను వివాహం చేసుకోగా 94 మంది పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం 181 మందితో బక్తవాంగ్ గ్రామంలో ఈ ఫ్యామిలీ ఉమ్మడిగానే నివసిస్తుంది. By srinivas 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Least Corrupt Countries:వరల్డ్‌లో అత్యంత తక్కువ అవినీతి దేశాల లిస్ట్‌లో భారత్ ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి చేసే దేశాల జాబితాను విడుదల చేశారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ లిస్ట్‌లో చాలా దేశాలు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక ఇందులో భారతదేశం 93వ ర్యాంకులో ఉంది. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Polio Day 2023:నేడు ప్రపంచ పోలియో దినోత్సవం పోలియో ఒకప్పుడు ఇదో పెద్ద మహమ్మారి. దీని బారిన పడి చాలా మంది పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. గర్భధారణ సమయంలో లేదా పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది.పోలియో పోలియోమైలిటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు.ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది. దీన్ని అరికట్టడానికి..పోలియో టీకాల మీద అవగాహన పెంచడానికి అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. By Manogna alamuru 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn