Least Corrupt Countries:వరల్డ్‌లో అత్యంత తక్కువ అవినీతి దేశాల లిస్ట్‌లో భారత్ ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి చేసే దేశాల జాబితాను విడుదల చేశారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ లిస్ట్‌లో చాలా దేశాలు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక ఇందులో భారతదేశం 93వ ర్యాంకులో ఉంది.