Women Health: పీరియడ్స్‌ను విస్మరిస్తే ఈ వ్యాధి రావచ్చు
పీరియడ్స్ 21 నుంచి 45 రోజుల మధ్య ఉంటే అనుమానించాలి. పీరియడ్స్ రాకపోతే హార్మోన్ డిస్టర్బెన్స్, బరువు తగ్గడం,పెరగడం, గర్భనిరోధక మాత్రలు, బ్లడ్ డెఫిషియన్సీ, స్టెనోసిస్ థైరాయిడ్ వంటివి కారణాలు కావచ్చు. జీవనశైలి, మంచి ఆహారం, వ్యాయామంతో ఉపశమనం ఉంటుంది.