Champions Trophy: కప్పు మనదే..ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేశారు
కప్ కొట్టేశారు. ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చేశారు. 12 ఏళ్ళ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచింది. 252 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు, ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది.