Hyderabad : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు దుకాణాలు బంద్
నిజంగా ఇది మద్యం ప్రియులకు చేదువార్తే... ఓవైపు ఎండలు దంచి కొడుతుండటంతో పగలంతా కష్టపడి పనిచేసిన మద్యం ప్రియులు రాత్రి చల్లటి బీర్లు తాగి పడుకుందాం అనుకున్నవారికి బ్యాడ్‌న్యూస్. రేపు మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. కల్లు దుకాణాలు కూడా బంద్ ఉండనున్నాయి.
/rtv/media/media_files/2025/09/30/meat-and-liquor-banned-this-dussehra-2025-09-30-16-04-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-CLOSED-jpg.webp)
/rtv/media/media_files/2024/10/22/YnbP6Gz876OArgI9SEYa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-jpg.webp)