Wine Shops Closed In Telangana: ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి మద్యం బాటిళ్లు కొని తాగుతూ.. మరోవైపు మండే ఎండలను తట్టుకునేందుకు చల్లటి బీర్లు తగలనుకున్న మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డే ప్రకటించింది. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. అలాగే ఎన్నికల ఫలితాల నాడు జూన్ 4న కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి.
పూర్తిగా చదవండి..Wine Shops Closed In Telangana: మందు బాబులకు షాక్.. 48 గంటలు వైన్స్ బంద్
మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డే ప్రకటించింది. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మే 13వ తేదీ వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. అలాగే కౌంటింగ్ రోజు (జూన్ 4న) కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి.
Translate this News: