BREAKING: మందు బాబులకు అదిరిపోయే న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు తెలంగాణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల మందు బాబులకు ఇన్స్టంట్ బీర్ కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశమే.