Kolkata Doctor Murder: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాలలో ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి పై హత్యాచార ఘటనను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్యసేవలను నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ విషయం గురించి కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆదివారం ఫోర్డా లేఖ రాసింది. ఈ ఘటన గురించి సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Medical Services: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత…ఎందుకంటే!
కోల్కత్తా ఆర్జీ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేయనున్నారు డాక్టర్లు.. మరోవైపు ఈ ఘటనలో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ పోలీసులకు అనుబంధ వాలంటీర్ గా పనిచేసినట్లు తెలిసింది.
Translate this News: