Squirrels: అంతరించిపోతున్న ఉడతలు.. ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే..?
పశ్చిమ బెంగాల్లో ఉడుతలు అంతరించిపోతున్నాయి. చెట్ల మీద నివాస ఉండే అందమైన ప్రాణిని వేటగాళ్లు డబ్బు కోసం ఉడుతలను చంపేసి, ఉడుతల వెంట్రుకలు, చర్మాన్ని అమ్ముకుంటున్నారు. క్రమంగా తగ్గుముఖం పడతున్న ఉడుతలనూ చూసి గ్రామంలోని ప్రజలు వాపోతున్నారు.