West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు
దేశమంతా ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. తనపై లైగింక దాడులకు పాల్పడ్డారని స్వయంగా రాజభవన్ ఉద్యోగే ఆరోపించారు.
దేశమంతా ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. తనపై లైగింక దాడులకు పాల్పడ్డారని స్వయంగా రాజభవన్ ఉద్యోగే ఆరోపించారు.
శ్రీరామ నవమి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో సైకత్పురాలో బ్లాస్ట్ జరిగింది. శ్రీరామ నవమి ఉరేగింపులో ఇది చోటు చేసుకోవడంతో అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం బీజేపీపై విరుచుకుపడ్డారు. ' బీజేపీని ఓడించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారు. రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రాన్ని తాగమంటారంటూ విమర్శించారు.
కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది. రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని బీజేపీ విమర్శలు చేయగా.. దీన్ని మమతా బెనర్జీ సర్కార్ ఖండించింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగాల్ ఫైట్‌ను దీదీ వర్సెస్ మోడీ ఫైట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎంతోమంది నాయకులున్నా మోడీని నేరుగా ఢీకొట్టే నేతగా మమతకు మాత్రమే ఎందుకు పేరుందో తెలుసుకుందాం!
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో NIA బృందంపై ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఏజెన్సీ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్ఐఏ తెలిపింది .2022 లో జరిగిన బాంబు పేలుళ్లపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులను విచారించేందుకు NIA అక్కడికి వెళ్లాల్సివచ్చింది.
పశ్చిమ బెంగాల్ లోని జల్పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా నలుగురు మరణించగా, 100 మంది గాయపడినట్లు సమాచారం.తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి.
2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన ప్రచార ఫోటోలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించినందుకు భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ను ఎన్నికల సంఘం వాటిని తొలగించాలని ఆదేశించింది. యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్ నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.
సుందర్బన్ నేషనల్ పార్క్‌లో నదిని దాటేందుకు పెద్దపులి చేసిన సాహసాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పార్క్‌లో నదిలో ఇవతలి గట్టు నుంచి అవతలిగట్టు చాలా దూరం ఉంది. పెద్ద పులి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అవతలివైపునకు దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.