Harassment Allegation On Governor CV Ananda Bose: వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను లైగింకంగా వేధించారంటూ ఓ ఉద్యోగి కంప్లైంట్ చేస్తున్నారు. కోల్కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కూడా మహిళ ఫిర్యాదు కూడా చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారంటూ రిపోర్ట్ లో తెలిపింది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపనలు రావడంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది.
పూర్తిగా చదవండి..West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు
దేశమంతా ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. తనపై లైగింక దాడులకు పాల్పడ్డారని స్వయంగా రాజభవన్ ఉద్యోగే ఆరోపించారు.
Translate this News: