Aman Lost Above 4Kgs In 10Hrs : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో …మరో భారత రెజ్లర్ అమన్ షెరావత్ (Aman Sherawat) విషయంలో మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కాంస్య పోరు కోసం బరిలోకి దిగిన అమన్ ..తన బరువు పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు రెజ్లింగ్ వర్గాలు తెలిపాయి. సెమీస్ లో ఓటమి తరువాత గత గురువారం అమన్ బరువు 61.5 కేజీలు ఉన్నాడు. దీంతో శుక్రవారం రాత్రికి 57 కేజీలకు వచ్చేందుకు చాలా కఠినంగా శ్రమించాడు.
పూర్తిగా చదవండి..Paris Olympics 2024 : 10 గంటల్లో 4.6 కేజీల బరువు తగ్గిన అమన్!
పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో ...మరో భారత రెజ్లర్ అమన్ షెరావత్ విషయంలో మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది.కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు.
Translate this News: