Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మఖానాని ఇలా తినాల్సిందే!
మఖానా వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనికి కారణం మఖానా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. మఖానా తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు, కాల్షియం స్థూలకాయాన్ని తగ్గిస్తుంది.