Weight Loss: బరువు తగ్గించడంలో మొక్కజొన్న పిండి బెస్ట్
చలికాలంలో బరువును అదుపులో ఉండాలంటే మిల్లెట్, మొక్కజొన్న పిండితో చేసిన రోటీని తినమంటారు. మిల్లెట్లో అధిక ప్రోటీన్ గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. మిల్లెట్ రోజూ తింటే కిడ్నీ స్టోన్ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.