AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!
ఏపీ, తెలంగాణలో నేటినుంచి వడగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. TGలో ఆదిలాబాద్లో 39.3, నల్గొండలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. APలో శ్రీకాకుళం-15, విజయనగరం-21, మన్యం-10, ASR-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3 సహా మరిన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-3-jpg.webp)
/rtv/media/media_files/2025/03/03/oCsrzQY2gX5Rm2TwbqXw.jpg)
/rtv/media/media_files/yTkQiV8pHFJ5MAlY4cCY.jpg)
/rtv/media/media_files/2025/03/19/jWaQbr2YiWT9i7lcPdV5.jpg)
/rtv/media/media_files/2025/03/22/fmxCEXxPAIvDG644q6xP.jpg)
/rtv/media/media_files/2025/03/21/lJGMVSJCcrtFJPcYblfk.jpg)
/rtv/media/media_files/2025/03/21/u8MbdY73hZwXIKQzyvsK.jpg)