అఘోరీ పూజ చేస్తుంటే..ఒక్కసారిగా 15మంది హిజ్రాలు వచ్చి!| Hijra Attack On Lady Naga Sadhu Aghori | RTV
అడ్డంగా దొరికిన RTC డ్రైవర్ | Stealing Gold | Warangal | RTV
అడ్డంగా దొరికిన RTC డ్రైవర్ | RTC Driver Caught Stealing Gold | Warrangal in the Bus being driven by him from Warangal to Nizamabad and this video is shot by another passenger | RTV
Drugs: ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్!
వరంగల్‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
వరంగల్ దశ తిరిగినట్టే.. విమానాశ్రయం.. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డు సహా!
రేవంత్ సర్కార్ తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగు రోడ్డు, విమానాశ్రయం నిర్మాణం వంటి విషయాలపై రాష్ట్ర మంత్రులు తాజా సమావేశంలో చర్చించారు.
Warangal: 2050 విజన్‌తో.. ఓరుగల్లు ఎలా మారబోతుందంటే!?
వరంగల్ నగర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ప్లాన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు.