వచ్చే ఏడాదికి అది పూర్తి.. 3 వేల మందికి ఉపాధి: కిషన్ రెడ్డి
కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గూడ్సు వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్లు తయారవుతాయని చెప్పారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.