TG Crime: వరంగల్ జిల్లాలో దారుణం.... వివాహేతర సంబంధం పేరుతో మహిళను వివస్త్రను చేసి...
అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక మహిళను వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది.