PM Modi: భారత్‌ది ఎప్పుడూ శాంతి మార్గమే–ప్రధాని మోదీ
ఈరోజు ఉక్రెయిన్ పర్యటలో భాగంగా భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరివైపూ లేమని..రష్యా–ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న వివాదాన్ని దౌత్య మార్గం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మోదీ అన్నారు.
GAZA: బర్త్ సర్టిఫికేట్ తేచ్చేలోపు..సర్వనాశనం
కవలలు పుట్టి నాలుగు రోజులు అయింది. వారి బర్త్ సర్టిఫికేట్ తెద్దామని నాన్న వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేసరికి పిల్లలతో పాటూ, తల్లి కూడా చనిపోయింది.గాజాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని కలిచి వేస్తోంది. ఆ తండ్రి తీరని దు:ఖం అందరి చేత కంటనీరు పెట్టిస్తోంది.
Israel: ఇజ్రాయిల్ లో ఉండే భారతీయులు జాగ్రత్త..ఎంబసీ ఆదేశాలు!
ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Hamas Israel War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం...రద్దైన ఎయిర్ ఇండియా విమానం!
హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణించిన తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా అంతకంతకూ పెరిగింది.దీంతో ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని భారత విమానం ఎయిరిండియా రద్దు చేసింది.
GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది.
Movies : తెలుగు ఇండస్ట్రీలో మరో వివాదం.. హరీష్ శంకర్, ఛోటా కె నాయుడు మధ్య గొడవ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ వర్సెస్ కెెమెరా పర్శన్ గొడవ నడుస్తోంది. ఎప్పుడో పదేళ్ళ కిందట మొదలైన వివాదాన్ని ఇద్దరూ తవ్వుకుంటున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్, ఛోటా కే నాయుడు మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది.
Iran Vs Israel : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. వేడెక్కుతున్న ప్రపంచం
ఎవరెన్ని చెప్పినా ఇజ్రాయెల్ మీద ఇరాన్ తన దాడులను ఆపలేదు. 30సెకన్లలో ఇజ్రాయెల్‌పై 7సార్లు మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. దానికి తోడు పైగా ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్ మీద దాడులకు దిగాల్సి వచ్చిందని యూఎస్ వేదికగా సంచలన ప్రకటన సైతం చేసింది ఇరాన్.
Explainer: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది?
మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈరెండు దేశాల కోట్లాట మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని భయపడుతున్నాయి. అసలీ రెండు దేశాల మధ్యా గొడవ ఏంటి?
/rtv/media/media_files/VlwjtxOIlKtOk90GHF0p.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-15-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-23-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/flags.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Air-India-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/war-america-iran-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/02-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/16-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T142411.558-jpg.webp)