Hamas-Israel war: ఇజ్రాయెల్–హమాస్ల మధ్య యుద్ధం ఎన్ని రోజులు అయినా ఆగడం లేదు. ఇందులో హమాస్ మిలిటెంట్లు చనిపోవడం మాట అటుంచి..అమాయక పాలస్తీనీయులు మాత్రం చనిపోతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికి 40వేల మంది అమాయకులు మరణించారు. ఇందులో పిల్లలు, స్త్రీలు చాలా ఎక్కువగా చనిపోతున్నారు. ఇటు నుంచి అటు తిరిగే లోపు ప్రాణాలు పోతున్నాయి.
పూర్తిగా చదవండి..GAZA: బర్త్ సర్టిఫికేట్ తేచ్చేలోపు..సర్వనాశనం
కవలలు పుట్టి నాలుగు రోజులు అయింది. వారి బర్త్ సర్టిఫికేట్ తెద్దామని నాన్న వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేసరికి పిల్లలతో పాటూ, తల్లి కూడా చనిపోయింది.గాజాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని కలిచి వేస్తోంది. ఆ తండ్రి తీరని దు:ఖం అందరి చేత కంటనీరు పెట్టిస్తోంది.
Translate this News: