Israel-Hamas war:గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో తీర్మానం..అమెరికా తిరస్కరణ
యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తోంది. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు ఇజ్రాయెల్ కాల్పులు విరమించినా...మళ్ళీ గాజాను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఐరాస కోసం చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది.