BIG BREAKING: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఛార్ధామ్ యాత్రకు బ్రేక్!
భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రికులను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటిలిజన్స్రిపోర్టుతో చార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.