Vizianagaram: యూట్యూబ్‌లో చూసి భార్యను హత్య చేసిన జవాన్
AP: విజయనగరం జిల్లాలో జవాన్ దారుణానికి పాల్పడ్డాడు. యూట్యూబ్ లో చూసి భార్య హత్య చేశాడు. భార్యపై అనుమానంతో పెళ్లయిన 3 నెలలకు చంపేశాడు. ఈ నేరాన్ని భార్య పాత ప్రియుడుపై మోపాలని ప్రయత్నించాడు. ఈ కేసును చేజించి.. భర్త జగదీష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.