BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన వారు స్పాట్లోనే!
విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గిరిజన విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.