USA: వివేక్ రామస్వామికి ట్రంప్ కేబినెట్లో కీలక పదవి..
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్‌కు మొదట్లో గట్టిపోటీ ఇచ్చిన వ్యక్తుల్లో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఒకరు. ఇప్పుడు ఇతనికి ట్రంప్ తన కేబినెట్లో కీలక పదవి ఇచ్చారు.