Health Tips : నరాలు బలహీనపడుతున్నాయా? అయితే ఈ విటమిన్ లోపమే కావొచ్చు!
విటమిన్ బి6 (పిరిడాక్సిన్) నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే విటమిన్. ఈ విటమిన్ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంతో వాటి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. వాస్తవానికి, శరీరంలో ఈ విటమిన్ లోపం ఉన్నప్పుడు, మూర్ఛ వ్యాధికి గురవుతారు.