Vishwak Sen : సినిమా చూడకుండా ఉదయం ఆరు గంటలకే రివ్యూలు రాశారు.. సినీ క్రిటిక్స్ పై విశ్వక్ సేన్ ఫైర్!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ సినిమా చూడకుండానే రివ్యూలు రాస్తున్నారని సినీ క్రిటిక్స్ పై ఫైర్ అయ్యాడు. సినిమాని చూసి అందులోని వీక్ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు. కానీ సినిమా చూడకుండా రివ్యూలు రాయడం కరెక్ట్ కాదు అని అన్నాడు.