Vishwak Sen Laila Movie First Look: టాలీవుడ్ అప్ కమింగ్ స్టార్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు మరో ప్రయాగానికి రెడీ అయ్యాడు. రీసెంట్ గా ‘గామి’ లో అఘోరాగా మెప్పించిన ఈ హీరో ఈసారి అమ్మాయిగా మారబోతున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైం లేడీ గెటప్ తో (Female Getup) ఆడియన్స్ ను ఆకట్టుకోబోతున్నాడు. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తాజాగా ‘లైలా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Laila Movie : ఫస్ట్ టైం లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న’లైలా’ ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే!
విశ్వక్ సేన్ తాజాగా 'లైలా' అనే సినిమాలో నటిస్తున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ కళ్లు మాత్రమే చూపించారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Translate this News: