Vishwak Sen’s Mechanic Rocky First Look : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ పరంగా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక్కో సినిమా ఒక్కో జోనర్ కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ హీరో ఇప్పుడు మరో హ్యాట్రిక్ మూవీతో రాబోతున్నాడు. ఈసారి కంప్లీట్ కమర్షియల్ మూవీతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు.
పూర్తిగా చదవండి..Mechanic Rocky : ‘మెకానిక్ రాకీ’ గా మాస్ కా దాస్.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అక్టోబర్ 31 న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.
Translate this News: