ICC ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌కు రావాలని క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌లో భారత జట్టు ఆటగాళ్లకు చాలా మంది అభిమానులు ఉన్నారని, వారి ప్రేమను అర్థం చేసుకునేందుకు భారత జట్టుకు ఇది అవకాశంగా నిలుస్తుందని అన్నారు.
పూర్తిగా చదవండి..పాక్ లో విరాట్ కు భారీ ఫాలోయింగ్ ఉంది..పాక్ మాజీ క్రికెటర్!
ICC ఛాంపియన్ ట్రోఫి లో భాగంగ భారత జట్టు పాక్ లో పర్యటించాలని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పిలుపునిచ్చారు. పాక్ లో భారత్ ఆటగాళ్లకు చాలా మంది అభిమానులున్నారని ఆయన పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ వస్తున్నాడని తెలిసి పాక్ లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని ఆఫ్రిది తెలిపాడు.
Translate this News: