Viral Video: కోడికి ఇలా కూడా తినిపిస్తారా 🙄😳? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ భయ్యా!
ఫేస్బుక్లో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంట్లో పురుగుల బాధను తట్టుకోలేక ఒక వ్యక్తి కోడితో వాటిని తినేలా చేశాడు. ఒక కర్రపై కోడిని నిలబెట్టి ఇలా చేశాడు.
ఫేస్బుక్లో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంట్లో పురుగుల బాధను తట్టుకోలేక ఒక వ్యక్తి కోడితో వాటిని తినేలా చేశాడు. ఒక కర్రపై కోడిని నిలబెట్టి ఇలా చేశాడు.
విశాఖ మధురవాడ కొమ్మది వద్ద మద్యం లారీ బోల్తా పడింది. ఆ లిక్కర్ బాటిల్స్‌ను తీసుకెళ్లడానికి అక్కడే ఉన్న స్థానికులు ఎగబడ్డారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
రైల్వే ట్రాక్‌పై ఓ యూట్యూబర్ క్రాకర్స్ పేల్చుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వ్యూస్ కోసం అతను ఇలా చేసినట్లు అర్థమవుతోంది. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సోషల్‌మీడియాలో ఓ పాస్ట్పార్ట్కు సంబంధించిన ట్వీట్ వైరల్‌గా మారింది. పాస్‌పార్ట్ బుక్‌లో ఫోన్ నంబర్లు, సరుకులు, మ్యాథ్స్ లెక్కలు కనిపించాయి. ఈ ఘటన కేరళలో జరిగినట్లుగా తెలుస్తోంది.
సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఏపీ ప్రభుత్వంపై మరో సారి సెటైర్లు విసిరారు సీఎం కేసీఆర్. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ-సింగిల్ రోడ్డు వస్తే ఏపీ అంటూ ఈ రోజు సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే రాబరీలకు తెగబడుతున్నారు. తాజాగా కరవాల్ నగర్ పీఎస్ పరిధిలోని ఓ జ్యూయలరీ షాపులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. కస్టమర్స్‌ను తుపాకీతో బెదిరించి షాప్ కౌంటర్లోని బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. ముగ్గురు దొంగల్లో ఒకడు దొరికిపోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
కరెంట్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని ఓ గ్రామ రైతులు సబ్ స్టేషన్లో మొసలిని వదిలారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 'ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో' అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు కేటీఆర్.
దసరా వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. తాను గతంలో పాలమ్మిన స్కూటర్ 20 ఏళ్ల తర్వాత కనిపించడంతో ఆగలేకపోయారు. వెంటనే దాన్ని స్వయంగా నడిపి తన సంతోషాన్ని పంచుకున్నారు. దీని మీదనే నేను పాలమ్మిన.. అంటూ అక్కడి ఉన్న వారికి చెప్పారు. అక్కడ ఉన్న యూత్ స్కూటర్ పై ఉన్న మల్లారెడ్డితో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు.