Prabhas Look Video Viral : ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కల్కి 2998 ఏడీ’(Kalki 2898 AD) నుంచి మరో అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు చెబుతూ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమానుంచి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా గూస్ బంప్స్ తెప్పించే మరో వీడియోను నెట్టింట షేర్ చేశారు.
పూర్తిగా చదవండి..Prabhas : ‘Kalki 2898 AD’ నుంచి ప్రభాస్ లుక్.. వీడియో చూస్తే గూస్ బంప్సే!
‘Kalki 2998 AD’ నుంచి మరో అప్ డేట్ వెలువడింది. ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటలకు బిగ్ అనౌన్స్ చేయబోతున్నట్లు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. శివ లింగం రుద్రాక్షాలతో కొలువై ఉండగా ముసుగులో ఒక వ్యక్తిని చూపించారు. అది ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Translate this News: