ఆర్సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా?
రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.