Viral News : గురకపెట్టండి...డబ్బు సంపాదించండి...ఈ బెస్ట్ స్కీం గురించి పూర్తి వివరాలివే..!!
నిద్రించే సమయంలో గురకపెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే గురక పెట్టేవారికి ప్రతివారం ఆర్థిక సహాయం అందించే దేశం కూడా ఉందని మీకు తెలుసా? బ్రిటన్ లో గురకపెట్టేవారికి రూ. 16వేలు ఇస్తున్నారట.